₹ 70
భయం తన విశ్వరూపాన్ని ఎక్కడ ప్రదర్శిస్తున్నదని ఎక్కడ ప్రశ్న వేసుకుంటే పారిస్ నగరంలోనని జవాబు చెప్పుకోవాలి. ఎటు చూచిన కానరాని ప్రజలు పాలివారిపోయిన వాదనలతో నిడల్లా నడుస్తూ వెడుతూ మనకి కనిపిస్తారు పారిస్ నగరాన్ని గురించి ఒక్క ముక్క లో చెప్పాలంటే అనుక్షణం తుఫానుతో భయచలితం చేసే ఆకాశమండల మానవచ్చు. ఎడతెరిపిలేని మానవసమూహ విలయ కల్లోలం ఆ ఆకాశం వెనుకనుంచి సాగర ఘోషల వినిపిస్తూనే ఉంటుంది.
- బెల్లం కొండ రామదాసు
- Title :Neeli Kallu
- Author :Bellamkonda Ramadasu
- Publisher :Gitanjali Publications
- ISBN :MANIMN1337
- Binding :Paperback
- Published Date :2020
- Number Of Pages :71
- Language :Telugu
- Availability :instock