Logili Books

Autobiography and Biography

NTR the Great

By S L N Swami

₹100
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
NTR the Great
Author
Publisher
Sri Padmavati Prachuranalu
ISBN
MANIMN3322
Binding
Papar Back
Published Date
May, 2022
Number Of Pages
72
Language
Telugu
Availability
In Stock
About this book
Description

" నీఆర్ ది గ్రేట్" అనేది ఒక అపూర్వ గ్రంథం. ఒక సినీ నటుని చలన చిత్ర నటనా కౌశలాన్ని

నిరూపిస్తున్న వ్యాసాలు సంపుటం. రచయిత శ్రీ చి|| యస్.యల్.యన్. స్వామి.

 

నటన ఒక కళ. జన్మతః ప్రాప్తించేది. శిక్షణ వల్ల వచేది కాదు. భగవనుగ్రహంవల్ల పొందదగ్గది. ఈ లకణానికి ఉత్తమ లక్ష్యం ఎన్.టి.ఆర్. నందమూరి తారకరామారావు అనేది అతని అసలు పేరు. 

ఆత్మీయుడు చి|| యస్.యల్.యన్. స్వామి  ప్రతిభాశాలి. పాఠకులకు కొంచెం అతిశయోక్తి  అనిపించవచ్చుగాని అతడు యన్.టి.ఆర్ని అవతారపురుషునిగా బాల్యం నుండి ఆరాధించే వీరభక్తుడు అన్నది పరమసత్యం. ఆంధ్రా యూనివర్సిటీ నుండి ఎం.కామ్ డిగ్రీతో పాటు డిప్లమో ఇన్ జర్నలిజం కూడా  పొందిన విద్యాధికుడు. ప్రభుత్వ విద్యుత్ శాఖలో ఉన్నత పదవిని నిర్వహించిన కార్యదక్షుడు.

ఇరవైయవ శతాబ్దిలో ఆంధ్ర రాష్ట్రంలో ఆవిర్భవించిన ఒక మహాపురుషుడు యన్.టి.ఆర్.

విద్యారంగంలో బి.ఏ. పట్టభద్రుడు. విద్యార్థిదశ నుండి నాటకరంగంపై వీరవిహారం సలిపి గుర్తింపు పొందిన మహానటుడు
Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?