Logili Books

Poems

Padya Bharathi

By Shoba Devi Paranandi

₹99
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Padya Bharathi
Publisher
Karshak Printers
ISBN
MANIMN1001
Binding
Paperback
Published Date
2019
Number Of Pages
222
Language
Telugu
Availability
In Stock
About this book

  కొన్ని చోట్ల కదళీపాకంతో , మరి కొన్ని చోట్ల ద్రాక్షాపాకంతో ప్రసిద్ధి సుకుమార సుందర పదాలతో , ఆశ్లేషించి ఒకే పదంలా భాసించే సమాసాలతో , మధుర భావాలతో వెలుగొందే కృతి మళ్ళి చదవాలనిపిస్తుంది. ఇందులో "ఎచట చూచిన అద్భుతమే", కవయిత్రి కల్పన "నిత్యా నూతన దర్శనమే". డాక్టర్ శోభాదేవి గారి ఈ గేయ కావ్యం సహృదయులకు సద్య:పర నిర్వృతి నేపథ్యం చేస్తుంది.

                                                                             - డాక్టర్ చిర్రావూరి శివరామకృష్ణశర్మ.

భావగాంభీర్యము, పదబంధాసౌందర్యము,

ఒడిదుడుకుల తడబాటు లేని ఛందోగమనమూ....

ముత్యాలసరములు పలుకుల తల్లికి

మెలి మెరుగుల తరహారములు!

                                                                              - సంప్రతి సురేంద్రనాధ్.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?