Logili Books

General

" Pettubadi" Rendava Samputam Ardham Chesukovatam Ela

By John Phaks , Gudipudi Vijaya Rao

₹75
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
" Pettubadi" Rendava Samputam Ardham Chesukovatam Ela
Publisher
NavaTelangana Publishing House
ISBN
MANIMN0556
Binding
Paperback
Published Date
2018
Number Of Pages
112
Language
Telugu
Availability
In Stock
About this book

                                                     మర్క్స్ పెట్టుబడి గ్రంధం రెండవ సంపుటానికి జాన్ ఫాక్స్ క్లుప్తమైన పరిచయం ఇది. పెట్టుబడి గ్రంధం మొత్తం మూడు సంపుటాలు అయినప్పటికీ, ఈ రెండవ సంపుటానికి అంతగా ప్రాధాన్యత లభించలేదు. దానికి కారణం లేకపోలేదు. పెట్టుబడిదారీ విధానంలో కార్మికులను పెట్టుబడిదారులు ఎలా దోచుకుంటారు అనే విషయాన్ని ప్రధానంగా మొదటి సంపుటంలో మర్క్స్ వివరించాడు. పెట్టుబడిదారీ వ్యవస్థలో అమ్మకందారుడు, కొనుగోలుదారుడు ఇద్దరికి కూడా పూర్తి స్వేచ్ఛ ఉంటుందనే సూత్రం మాటున ఈ దోపిడీ ఎలా మరుగున పడుతుందో దాని మర్మాన్ని మొట్టమొదటిగా మర్క్స్ బట్టబయలు చేసాడు. కార్మికుని నుండి పెట్టుబడిదారుడు కొనుగోలు చేసెది శ్రమ కాదని, శ్రమ శక్తి అని మర్క్స్ తొలిసారి చెప్పడంతో పెట్టుబడిదారీ దోపిడీ బండారం బయటపడింది. పెట్టుబడిదారుడు కొనుగోలు చేసిన శ్రమ శక్తిని వినియోగంలో పెట్టుకునే హక్కు సంపాదిస్తాడు. 

                                         -జాన్ ఫాక్స్.

                                         -గుడిపూడి విజయరావు.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?