• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Prathi Guravaram American Navala

Prathi Guravaram American Navala By N R Chandur

₹ 150

ఈ పుస్తకం గురించి

మెక్లవిన్ దంపతులు చాలా మంచివాళ్ళు. వార్తాపత్రికొకటి ప్రచురించాలని వారు ఎన్నో కలలు కన్నారు. ఆఖరికి డవునింగ్ టవున్ లోని 'ఆర్కయివ్' అబు పాత పాత్రికను కొని, దానికి ప్రాణం పోయడానికి కంకణం కట్టుకున్నారు. ఇది వారంలో ప్రతి గురువారం వచ్చే దినపత్రిక. వార్తల కోసం వేట, అడ్వర్టయిజుమెంట్ల కోసం వేట, వివాదగ్రస్తమైన సంపాదకీయాలు, అప్పులు, పిల్లలు, ప్రెస్ గొడవలు..ఇలా మొత్తం మీద ఇది ఒక రసవత్తరమైన గాథ. చెమట బిందువులకి, కన్నీటి బిందువులకి తోడు కమ్మగా నవ్వగలగడం, చేస్తున్న పనిలో అకుంఠిత విశ్వాసం - యివే వారిని ఉత్తేజపరుస్తాయి. ఇరుగూ పొరుగూ, ఊళ్ళోవాళ్ళూ, రకరకాల రసమయ సన్నివేశాలూ - ఒక్క ముక్కలో చెప్పాలంటే.. ప్రెస్సూ ప్రింటింగూ అంటే ఏమిటో తెలియనివాళ్ళని కూడా ఈ కథ ఎంతో ఆనందపరుస్తుంది. సిసలైన అమెరికన్ దేశమూ, అమెరికన్ ప్రజలకి జీవితం పట్ల వుండే అకుంఠిత విశ్వాసమూ ఇందులో కనిపిస్తాయి...........................

  • Title :Prathi Guravaram American Navala
  • Author :N R Chandur
  • Publisher :Anil Battula Publications
  • ISBN :MANIMN6894
  • Binding :Paparback
  • Published Date :March, 2026
  • Number Of Pages :112
  • Language :Telugu
  • Availability :instock