Logili Books

Autobiography and Biography

Prema Lekhalu

By Master E K

₹80
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Prema Lekhalu
Author
Publisher
Kulapathi Books Trust
ISBN
MANIMN2730
Binding
Paerback
Published Date
1980
Number Of Pages
192
Language
Telugu
Availability
In Stock
About this book

         ".... నేను దైవాంశ సంభూతుడను. నీవు కావా? సృష్టిలో ఏ జీవిగాని, ఏ అణువు గాని దైవాంశ లేక సంభవించుట జరుగదు. అది నాలో మేల్కొని యున్నది. నీలో కూడా మేల్కొనుట సంభవమే!

                                   నే నెచ్చట నున్నను అవసరమని నాకు తోచిన యెడల నా దర్శనము లభించుట సత్యము. నా యందు తమ సమస్తము అర్పణ చేసినవారికిది ఎల్లప్పుడును కలుగు చున్న అనుభవము. ఇక నా శిష్యులు చేయు ప్రచారము ఎంతవరకు నిజమో చెప్పవలసి నది వారు. నేనింతవరకు ఎవ్వరిని శిష్యులుగా తీసుకొనలేదు. నావారుగా కొందరున్నారు. అట్లుండుట నేను తీసుకొనుట వలనగాక, వారు సమర్పణ చేసుకొనుట వలన జరిగినది...."

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?