Logili Books

Novels

Puttani Biddaku Thalli Uttharam

By Olga

₹100
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Puttani Biddaku Thalli Uttharam
Author
Publisher
Sweccha Prachuranalu
ISBN
MANIMN7050
Binding
Paparback
Published Date
Dec, 2025
Number Of Pages
96
Language
Telugu
Availability
In Stock
About this book

చిన్నా - రాత్రి నీ ఉనికి నాకు తెలిసింది - శూన్యంలో ఓ జీవ బిందువు తప్పించుకుంది. నేను కళ్ళు విప్పార్చుకుని చీకట్లోకి చూస్తూ పడుకున్నాను. అప్పుడే వెంటనే - నువ్వక్కడ ఉన్నావని అర్ధమైంది. నువ్వు ప్రారంభమయ్యావు. తుపాకీ గుండు తగిలినట్లయింది నాకు. నా గుండె ఆగింది. మళ్ళీ ఆశ్చర్యకరంగా కొట్టుకోవటం ప్రారంభించేసరికి నేను ఒక అగాధమైన బావిలోకి భయంకరంగా అస్పష్టంగా అయోమయంగా ఉన్న బావిలోకి దూకిన అనుభూతి కలిగింది.

నా మొహంలో, వెంట్రుకలలో, ఆలోచనలో ఇంకిపోయిన భయంలో కూరుకు పోయాను. ఇతరులేమంటారో అన్న భయంకాదు. నేనెవరినీ పట్టించుకోను, దైవభీతి కూడా కాదు. నాకు అవంటే భయంలేదు. నా భయం నీ గురించే శూన్యంలోంచి నిన్ను లాగి నిన్ను నా శరీరానికి అతికించిన ఆ పరిస్థితులంటేనే నాకు భయం. నువ్వు ఏదో ఒకరోజు ఏర్పడతావని నాకు తెలిసినప్పటికీ నిన్నాహ్వానించాలనే తొందర నాకు లేదు. చాలా కాలం నుంచి నీ కోసం ఎదురు చూస్తున్న మాట నిజమే నన్ను నేను ఎప్పుడూ ప్రశ్నించుకునే భయంకరమైన ప్రశ్న ఒకటుంది.

నీకు పుట్టాలని లేకపోతే? ఏదో ఒకరోజు నువ్వు ఏడుస్తూ వచ్చి "నన్నీ ప్రపంచంలోకి తీసుకురమ్మని ఎవరడిగారు?" "ఎందుకు నన్నీ ప్రపంచంలోకి తీసుకు...........................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?