Logili Books

Astrology and Panchangalu

Puttina Roju

By Kulapathi Ekkirala Krishnamacharya

₹80
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Puttina Roju
ISBN
MANIMN2729
Binding
Paerback
Published Date
1991
Number Of Pages
157
Language
Telugu
Availability
In Stock
About this book

                                       మాస్టర్ ఇ.కె. గా ప్రఖ్యాతి గాంచిన శ్రీమాన్ ఎక్కిరాల కృష్ణమాచార్య 1926, గుంటూరు జిల్లా, బాపట్లలో సంప్రదాయ వైష్ణవ కుటుంబమున జన్మించిరి. తండ్రిగారి నుండి వేదము, పురాణములు, ధర్మశాస్త్రము, యోగము, జ్యోతిష్యము, ఆయుర్వేదము అభ్యసించిరి. ఆంధ్ర విశ్వవిద్యాలయము నుండి తెలుగు భాషయందు M.A., Ph. D., డిగ్రీలను పొంది, 1974 వరకు అధ్యాపకులుగా పని చేసిరి. తెలుగు, సంస్కృతము, ఆంగ్లములలో గద్య, పద్య, నాటక నవలా రచనలు చేసిరి. ప్రాక్పశ్చిమ సమన్వయమునకై పలుమార్లు పాశ్చాత్య ఖండములలో పర్యటించి, మన దేశమునందును, పాశ్చాత్య ఖండములందును వేలాదిమంది శిష్యులకు ఆచార్యత్వము వహించిరి. అనేక గ్రంథములు మరియు ప్రసంగముల ద్వారా ఆధ్యాత్మిక విద్యను ప్రపంచమునకు అందించిరి.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?