Logili Books

General

Rajakeeya Ardhasastram

By K Ananda Chary

₹120
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Rajakeeya Ardhasastram
Publisher
Navatelangana Publishing House
ISBN
MANIMN2076
Binding
Paerback
Published Date
2021
Number Of Pages
120
Language
Telugu
Availability
In Stock
About this book

                         రాజకీయ అర్ధశాస్త్రనికి సంబంధించిన కొన్ని అంశాలను సంక్షిప్తంగాను, సులభ శైలిలో రాయటం ఈ వ్యాసాల ప్రత్యేకత. శ్రమ, విలువ , ధర , వేతనాలు, లాభం, నిరుద్యోగం వంటి అంశాలతో ప్రారంభించి డబ్బు పాత్ర, స్టాక్ మార్కెట్, ఉత్పత్తి సంబంధాలు, వర్గ పోరాటాలు వివరించారు. చివరగా పెట్టుబడిదారీ వ్యవస్థ పతనానికి మార్గం సూచిస్తూ ముగించారు. మర్క్స్ రచించిన పెట్టుబడి  గ్రంథం సాధారణ కార్యకర్తలందరూ చూడలేకపోవచ్చు. ఆ గ్రంధాన్ని పరిచయం చేస్తూ వచ్చిన రచనలు కూడా చదివే అవకాశం చాలా మందికి ఉండకపోవచ్చు. కానీ సాధారణ కార్యకర్తలందరికీ ఈ రచన కనీస  అవగాహన కల్గిస్తుంది. 

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?