Logili Books

History

Rani Rudramadevi Life History

By Dr Thakkella Balaraju

₹110
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Rani Rudramadevi Life History
Publisher
Saamantara Publications
ISBN
MANIMN2027
Binding
Paerback
Published Date
2017
Number Of Pages
124
Language
Telugu
Availability
In Stock
About this book

                                కాకతీయ  సామ్రాజ్యాన్ని రుద్రమదేవి 30  సంత్సరాలకు పైగా పరిపాలించింది.ఒక గొప్ప సామ్రాజ్యాన్ని  అత్యంత ప్రతిభావంతంగా పరిపాలించిన ప్రధమ మహిళా చక్రవర్తి రుద్రమదేవి చరిత్రలో సుస్థిరమైన స్థానం లభించింది. ఆమె జీవితాన్ని వస్తువుగా తీసుకోని  ఇదివరకు చాలా సాహిత్యం... ముఖ్యంగా నవలలు  వెలువడ్డాయి . వాటిల్లో నోరి నరసింహశాస్త్రి రచించిన "రుద్రమదేవి " అన్న చారిత్రక నవల ప్రఖ్యాతి పొందింది . అలాగే అడవి  బాపిరాజు రచించిన "గోన గన్నారెడ్డి" అన్న నవల్లో కూడా రుద్రమదేవి ఒక ప్రధాన పాత్రగా ఉంటుంది. అలాగే ఇటీవలనే ప్రాణ్ రావు అనే నవలాకారుడు  "రుద్రమదేవి  " పేరుతో ఒక నవలను రచించాడు. ఇదే వరసలో "తక్కెళ్ళ బాలరాజు"  "రాణి రుద్రమదేవి - జన్మ  వృత్తాంతమ్" పేరుతో ఈ నవలను  రచించాడు. 

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?