• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

RSS Desaniki Pramadam

RSS Desaniki Pramadam By A G Nurani

₹ 200

                  " ఒక గొప్ప భారతదేశాన్ని అందించగల శక్తీ సామర్ధ్యాలుగాని, విజ్ఞానం గానీ ఆర్ ఎస్ ఎస్ లేవు. 1963  లోనే డోనాల్డ్ యూజీన్ స్మిత్ తాను రాసిన "లౌకిక రాజ్యాంగ  భారతదేశంలో " అనే పుస్తకంలో హిందూ మతతత్వం భారత దేశ ఫాసిజం రూపం అని పేర్కొన్నాడు. ఆర్ ఎస్ ఎస్ కి ఫాసిజానికి పోలికలు ఇట్టే కానీ పెట్టవచ్చు. నాయకుని సిద్ధాంతం, సైనికీకరణకి  ప్రాధాన్యతనివ్వడం, జాతి  - సంస్కృతుల ఆధిపత్య సిద్ధాంతం, మతతత్వ గల తీవ్ర జాతీయవాదం, గతకాల గొప్పదనాన్ని సూచించే గుర్తులకు ప్రాధాన్యం, జాతి సంఘీభావ ప్రాధాన్యత, మత, ప్రాంతీయ మైనారిటీలను దేశంలో భాగంగా పరిగణించకపోవడం... ఆర్ ఎస్ ఎస్ లో ఉండే ఈ లక్షణాన్ని ఫాసిస్ట్ ఉద్యమాల్లో ఉండేవే. యూరోప్ లోని ఫాసిజంలో రాజ్యాన్ని ఆరాధించడం ప్రధాన లక్షణం. ఇందులో వ్యక్తి తన ఉనికిని కోల్పోతాడు . అదే అతని జీవిత పరమావాది అవుతుంది. ఏది  ఆర్ ఎస్ ఎస్ సిద్ధాంతంలో లేదు: ఆర్ ఎస్ ఎస్ లక్ష్యం హిందూ సమాజ స్థాపన."

  • Title :RSS Desaniki Pramadam
  • Author :A G Nurani
  • Publisher :Prajashakthi Book House
  • ISBN :MANIMN2287
  • Binding :Paerback
  • Published Date :2021
  • Number Of Pages :200
  • Language :Telugu
  • Availability :instock