Logili Books

Literature

Sahitya Vimarsha

By K V Raghavacharya

₹120
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Sahitya Vimarsha
Publisher
Sahitya Akademy
ISBN
MANIMN2096
Binding
Paerback
Published Date
2021
Number Of Pages
116
Language
Telugu
Availability
In Stock
About this book

                    అనాదియైన  అవిద్యతో కూడింది, శీతోష్ణ సుఖ దుఃఖాది అనేక ద్వంద్వాలతో  నిండింది, జనన మరణ ప్రవాహ రూపం, సచ్చిదానందాత్మకమైన పరబ్రహ్మ జ్ఞానంచే  నివర్తింపబడేది అయిన ఈ సంసారమందు  కొట్టుమిట్టాడుచున్న మానవులందరికీ కోరదగిన ప్రయోజనాలు నాలుగు ఉన్నాయి. అవి ధర్మ, అర్ధ, కామ, మోక్షాలు. ఇవి పురుషులు కోరదగినవి కనుక వీటికి పురుషార్ధాలు అను పేరు సార్థకంగా ఉంది. వీటిలో మొదటి మూడింటిని త్రివర్గమని, మొత్తం నాల్గింటిని చతుర్వర్గమని ప్రాచీనులు వ్యవహరించారు .          

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?