• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Samanvaya Yogabhyasam
₹ 100

భారతీయ సంస్కృతికి యోగాయే ఆధారంగానుక భ్రమజ్ఞానము కొరకు మనసుని భగవంతునియందు లయమొనర్చుటయే యోగము. చిత్తవృత్తిని నిరోధించడమే యోగమన్నారు. పతంజలి మహర్షి యోగా అనగా సమాధి అన్నారు వ్యాసమహర్షి, సమస్థితిలో ఉండటమే యోగమన్నారు. యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు.

మరి జీవితాంతం యోగసాధనే. ప్రతి పని భావన వాక్కు భగవంతుని దిశగానో లేక వ్యతిరేక దిశగానో వేసే ఒక అడుగు. అసలు దేవుడెక్కడున్నాడని అడిగితె ఆకాశంవైపు వేలు పెట్టి చూపుతారు. అందువల్లనే తనకుతాను అయన ఆవిష్కారం కావటంలేదు. ఆయన మనలోపలే మనతోనే మానపక్కనే మనవెనుకనే మనముందే ఉన్నాడు. ఆయన ప్రతికణంలోను ప్రాణంగా ఉన్నాడు.

                                                                                     - డా. కంఠంనేని అబ్బయ్య చౌదరి