ఈ సృష్టిలో ప్రతిప్రాణి అది నివసించటానికి ఒక నిర్మాణాన్ని చేసుకుంటుంది. ఒక చీమ దాని జీవితం కోసం దాని కుటుంబం నివసించడం కోసం ఒక చక్కని పద్దతిలో నివాసయోగ్యమైన పుట్టను నిర్మించుకుంటుంది. చిన్నదైనా పిచ్చుక అత్యద్భుతమైన నిర్మాణం కౌశలం ఉట్టిపడేలా దానికి నివాసయోగ్యమైన "పిచ్చుక గుళ్ళను" నిర్మించుకుంటుంది. అలానే బుద్ధిబలం, జ్ఞానం కలిగిన మానవులకు, వారికీ నివాసయోగ్యతకొరకు