Logili Books

General

Sathya Patham (Tatvika Anweshana Lakshyam)

By Ankalla Prudhvi Raj

₹120
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Sathya Patham (Tatvika Anweshana Lakshyam)
Publisher
Spiral Publications
ISBN
MANIMN1404
Binding
Paperback
Published Date
2020
Number Of Pages
112
Language
Telugu
Availability
In Stock
About this book

ఇద్దరు బిడ్డలను కంటే ఒకడు ధర్మకన్నాలు వేసి జైలుకు పోతాడు. మరొకడు ఊరి పెత్తం దారులతో తలపడి చనిపోయాడు. ఇక తండ్రి ఒక్కడే ఆ ఇంటికీ, వాడికి, దేశానికీ దిక్కు, ఇది ఉన్నవ లక్ష్మీ నారాయణ మూలపల్లి నవల ఇతివృత్తం. 1947 ఆగస్టు 15 దాకా ఇదే తలకిందులు చైతన్యం మన దేశాన్ని నడిపించింది. ఆ రోజు వరకు అందరూ గాంధేయవాదులే, కాంగ్రెస్ వాదులే, రష్యావాదులే! వ్యాపారాలను చేజిక్కించుకొన్న దళారులు, పొన్నుగర్రలో పొన్ను ఊడిపోయినా కర్రను పట్టుకొని గ్రామాల్లో పెత్తనం చెలాయిస్తున్న భూస్వాముల రాజకీయ ప్రతినిధులుగా దేశభక్తులు, మతభక్తులు ముందుకొచ్చారు.

                                                                                     - అంకాళ్ళ పృథ్వి రాజ్

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?