Logili Books

Devotional and Religion

Sri Datta Charitratta

By Sri Aaluru Gopalarao

₹180
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Sri Datta Charitratta
Publisher
Mohan Publications
ISBN
MANIMN3378
Binding
paperback
Published Date
2010
Number Of Pages
224
Language
Telugu
Availability
In Stock
About this book


ముందుమాట రచయిత శ్రీ ఆలూరు గోపాలరావు శ్రీసాయిభక్తులు. ప్రతి ఒకరిని పలకరిస్తారు. గర్వము అన్నపదానికి వీరి దగ్గర తావులేదు. వీరిలో కలసి నేను “షిరిడిదర్శనము-శ్రీసాయివైభము" అను పుస్తకము రచన చేసియునాను గురుదేవులు ఆ ఆదిపూడి మోహనరావు తన జీవితకాలములో శ్రీకం కృష్ణమూర్తి గారిచే "శ్రీదత్తాత్రేయ అవతారపరంపర” అను గ్రంథము వ్రాయించి నారు. ఆ గ్రంథము భక్తుల పాలిట కల్పతరువు అయినది. అదేవిధముగా ఆలూరు గోపాలరావుగారిని “సంపూర్ణ శ్రీ గురుచరిత్ర" అను పెద్ద గ్రంధము వ్రాయమని ప్రోత్సహించినాను. అనుకున్న దానికంటే చాలా బాగా వాసి యున్నారు. ఎంతోమందికి ఈ గ్రంధము పారాయణ చేయగానే కోరికలు నెరవేరుచున్నవి.

తరువాత వారు నా ప్రోత్సాహముతోనే శ్రీసాయిబాబా వారు సశరీరముగా ఉన్నప్పుడు దర్శించి భక్తుల వివరములతో కూడిన చరిత్ర "శ్రీసాయిసన్నిధి ఒక అద్భుత గ్రంథము. శ్రీసాయిబాబా సమాధి అనంతరము మహనీయ | భక్తుల గురించి వ్రాసిన విశ్లేషణాత్మక గ్రంథము “శ్రీసాయి మహిమ" వీరు : ఈ గ్రంథములు అన్నియు శ్రీసాయిబాబా కృపాకటాక్షములవల్ల మాత్రమే రచించిన యున్నారు. ప్రస్తుతము శ్రీ దత్తలీలామృతము (శ్రీదత్తచరిత్ర) అను గ్రంథమును | రచించియున్నారు. దత్తాత్రేయుస్వామి చరిత్ర మనకు అన్నిచోట్ల లభ్యమగుట . లేదు. కావున శ్రీసాయిభక్తులు, శ్రీదత్త భక్తులు పారాయణ చేసుకొనుటకు వీలగునట్లుగ ఈ గ్రంథము రూపొందించబడినది శ్రీసాయిసచ్చరిత్ర, శ్రీగురు | చరిత్ర, పారాయణము చేసినట్లుగా శ్రీదత్తచరిత్ర కూడా పారాయణ చేసుకోక వచ్చును. ముఖ్యముగా ఔదంబర వృక్షము వద్ద పారాయణ చేసినచో పూ సత్పలితము పొందగలరు. ఇన్ని గ్రంథములు రచన చేసిన శ్రీ ఆలూరు గోప రావుగారు ధన్యజీవి. వీరి గ్రంథములు భక్తజనావళికి అందజేసిన వారు " ఆకుల రామచంద్రరావుగారు.

Y.

శ్రీసాయిపాద సేవకుడు

శ్రీసాయి సేవలో -ఆదిపూడి వేంకటశివసాయిరా

రవసాయిరామ్

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?