Logili Books

Devotional and Religion

Sri Satyanarayana Vrathamu

By Pandith Parishkruthamu

₹45
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Sri Satyanarayana Vrathamu
Publisher
Gollapudi Publications
ISBN
MANIMN0900
Binding
Paperback
Published Date
2019
Number Of Pages
80
Language
Telugu
Availability
In Stock
About this book

                                    శ్రీ సత్యనారాయణ స్వామివారి ప్రతిమ బియ్యపు పిండి, పసుపు, కుంకుమ, తమలపాకులు, పోకలు, లవంగాలు, ఎలుకలు, సుగంధ ద్రవ్య ములు, ఖర్జూర ఫలము, ద్రాక్ష ఫలము, కిస్ మిస్ ఫలము, సాంబ్రాణి, హారతి కర్పూరము, కొబ్బరికాయలు, పంచామృతములు, పటిక బెల్లము, కదళి  ఫలము, గోధుమ నూక, పుష్పములు, కలశము, నూతన వస్త్రములు, రవికెలగుడ్డ, బియ్యము, మామిడి ఆకులు ముదలగునవి వ్రతము చేయుటకు ముందుగా సేకరించుకోవలెను.

                                 మండపారాధనకు నూతన వస్త్రములు, అగరవత్తులు  స్వామివారికి సువాసన దద్రవ్యములు,మంచిగంధము  ముదలగునవి సేకరించి యుంచుకోనవలెను.నూతన వస్త్రములతోడను దక్షిణతంబోలములత్జోదను పురోహితులను సంతుష్టిపరచవలెను  . యధాశక్తిగా నాచరింపవలేను. లోభము కూడదు.భక్తి శ్రద్దాలు ప్రధానము.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?