Logili Books

Devotional and Religion

Sri Venkateswara Swamy Vratakalpam

By Sri Bommakanti Venkata Subramanya Sastri

₹24
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Sri Venkateswara Swamy Vratakalpam
Publisher
Gollapudi Veeraswamy Son
ISBN
MANIMN4499
Binding
Papar back
Published Date
2023
Number Of Pages
40
Language
Telugu
Availability
In Stock
About this book

శ్రీ వేంకటేశ్వరస్వామి వ్రతకల్పం

వ్రత నియమాలు

  1. ఈ వ్రతమును బుధవారము, ఏకాదశి, ద్వాదశి, సంక్రమణం, శ్రవణా నక్షత్రం, స్వాతి నక్షత్రం రోజులలో ఆచరించాలి. విశేష ఫలం లభిస్తుంది. ఏ రోజునైనా వ్రతం ఆచరించవచ్చును.
  2. ఈ వ్రతము ప్రభాత కాలంలో చేయాలి. ప్రభాత కాలంలో చేసిన ఏ దైవ కార్యమైనా అత్యంత ఫలమును కూర్చుతుంది.
  3. ఈ వ్రతమును అన్ని కులములవారు ఆచరించవచ్చును.
  4. స్త్రీ పురుష వయో భేదము లేదు.
  5. వ్రతాచరణ రోజు సూర్యోదయానికి ఒక గంట కాలము ముందుగానే నిద్రలేచి కాలకృత్యములు తీర్చుకుని తలస్నానము చేసి, తెల్లని శుభ్ర - వస్త్రములు ధరించాలి.
  6. నుదుట తిలక ధారణ చేసి, పద్మావతీ అలమేలు మంగా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామిని మనసున నిలుపుకుని ప్రార్థించి, ఈ వ్రతమును ఆచరించుచున్నానని సంకల్పించుకోవాలి.
  7. ఈ వ్రతాచరణ రోజు మద్య, మత్స్య మాంస ధూమపానములు నిషేధము. బ్రహ్మచర్యము పాటించాలి.
  8. ఈ వ్రతాచరణ రోజుకు ముందురోజు రాత్రి, వ్రతాచరణ రోజు ఉపవశించాలి. రోగులు, ముసలివారు వారి ఆరోగ్య పరిస్థితినిబట్టి పండ్లు, పాలు స్వీకరించవచ్చును.
  9. దృఢమైన విశ్వాసంతో, భక్తితో ఈ వ్రతము నాచరించాలి. కనీసం ఒక సంవత్సరకాలం ఆచరించాలి.
  10. పరులను నిందించుట కూడదు. మౌనము వహించుట మేలు.
  11. ఆవునెయ్యి లేదా నువ్వుల నూనెతో అఖండ దీపారాధన చెయ్యాలి. చలిమిడి, వడపప్పు, పానకం, పండ్లు, పాలు నివేదన చెయ్యాలి.
  12.  ఈ వ్రత పుస్తకములు కనీసం తొమ్మిదిమంది స్త్రీలకు లేదా పురుషులకు పంచి పెట్టాలి.
Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?