|
ప్రణయినీ ప్రార్ధనము సురవరము ప్రతాపరెడ్డి ఉ॥ నీనునుఁ జెక్కులున్ మఱియు నీ చిఱునవ్వును దంత కాంతులున్ ఉ॥ నీ సరసంపు ముచ్చటలు నీ తరళాయత నేత్ర యుగ్మమున్ ఉ॥ వలపుల బొమ్మ! నీవుగనుఁబాటయి నంతనే మోదమందుదున్ ......సుజాత; ఫిబ్రవరి 1929 తెలంగాణా వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి |