Logili Books

Devotional and Religion

Tattwagnana Ganamanjari Bhajanamala

By Jagadguru Ramulu Garu , Sadguru Ramabhramananda Swami

₹40
Out of Stock
Out of Stock
Book Details
Title
Tattwagnana Ganamanjari Bhajanamala
Publisher
Sri Geetha Gnana Gurubhakta Mandali
ISBN
GOLLAPU347
Binding
Paperback
Published Date
2019
Number Of Pages
92
Language
Telugu
Availability
Out of Stock
About this book

   ఆధ్యాత్మిక విషయమును ఎందరో జీవులు రాలేక ప్రాపంచిక విషయములలో పడి కొట్టుమిట్టాడుచు ఆనందప్రాప్తిని పొందలేక దుఃఖ పూరితమైన జీవితాన్ని గడుపుచు ప్రకృతి బాధలను అనుభవించుచు వేసారక వాటియందే కాలాన్ని గడుపుతూ విలువైన వారి జీవితాలని వృధా చేసుకొనుచున్నారు. అటువంటి వారిని ఉద్దరించటానికై శ్రీ భగవంతుడు మహాత్ముల ద్వారా బోధలు గావించి శాస్త్రముల ద్వారా బోధలు వినిపించి పరమాత్ముని మార్గమున నడుచుటకై మహాత్ముల యొక్క సేవలు నావ వలె ఉపయోగపడుచున్నవి. 
భగవంతుడు యోగుల హృదయాలలో కాని భక్తుల దగ్గర కాని ఉండను నారదా! నా యొక్క కీర్తనలు ఎక్కడ ఉంటాయో అక్కడ నేను ఆనందభరితుడనై వుంటానని శ్రీ మహావిష్ణువు నారదుల వారికి చెప్పిన విషయాన్ని మహర్షి నారదులవారు అన్నమయ్య గారికి ఇచ్చిన సందేశము.  కావున అందరూ ఆ పరమాత్మ గానా మృతములో స్నానమాచరించి జ్ఞాన రసాన్ని ఆస్వాదించి ఆచరించి అమృతతుల్యులు అగుదురుగాక!
                                                                                                     - శ్రీ జగద్గురు రాములు గారు     

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?