Logili Books

General

Telugu Chalana Chitralalo Hasyam (50 Savtsarala Parisilana)

By Yadavalli

₹150
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Telugu Chalana Chitralalo Hasyam (50 Savtsarala Parisilana)
Author
Publisher
Vanguri Foundation Of America
ISBN
MANIMN0809
Binding
Paperback
Published Date
2019
Number Of Pages
90
Language
Telugu
Availability
In Stock
About this book

                           శృంగార రసం తరువాత హాస్యరసమే ప్రధానమైనది అని పండితులు ఏనాటి నుంచో చెప్తూ వచ్చినా నాకెందుకో అది సరి కాదు అనిపిస్తుంది. ఎందుకంటే ఏ ప్రక్రియ తీసుకున్నా శృంగారం సులభం. హాస్యం కష్ట సాధ్యం. శృంగారం వ్రాసిన కవులు, కథకులు కోకొల్లలుగా ఉంటె హాస్యం వ్రాసిన వారు అతి తక్కువ సంఖ్యలోనే ఉంటారు. అలాగే సినిమాలే తీసుకుంటే మనకి శృంగారం సునాయాసంగా అభినయించి హీరోలు అయిపోయిన వాళ్ళతో  పోల్చి చుస్తే హాస్యాన్ని అభినయించి పండించిన వాళ్ళు తక్కువే. ఆలా తెలుగు సినిమాలలో ఆనాటి నుంచి ఈనాటి వరకు హాస్యాన్ని పండించి మనం మనసులకి హత్తుకుపోయిన నటీనటులు, ఆయా హాస్య సంఘటనులు, సరదా పాటలు, సంభాషణలు,.......... ఒకటేమిటి తెలుగు చలనచిత్రాలలో హాస్యం గురించి ఇంత సమగ్రమైన పుస్తకం నేను ఇప్పటి దాక చూడలేదు. 

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?