Logili Books

Politics And Social Life

Tholi Svatantrya Samarayodhudu Tipu Sultan

By N Venkatravu

₹20
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Tholi Svatantrya Samarayodhudu Tipu Sultan
Author
Publisher
Prajashakthi Book House
ISBN
MANIMN2285
Binding
Paerback
Published Date
2021
Number Of Pages
24
Language
Telugu
Availability
In Stock
About this book

                           భారత దేశంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదులు  అధిపత్యానికి వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడుతూ నేలకొరిగిన మొట్టమొదటి స్వాతంత్ర్య పోరాట యోధుడు టిపు సుల్తాన్. 1782 లో తండ్రి హైదర్ అలీ మరణంతో మైసూర్ రాజుగా పదవి బాధ్యతలు  స్వీకరించి 17  ఏళ్ల పాటు ప్రజారంజకంగాను, బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీని భారత భూభాగం నుండి తరిమికొట్టడమే లక్ష్యంగాను పరిపాలన సాగించాడు. బ్రిటిష్ వారికీ సింహస్వప్నమయ్యాడు. టిపు సుల్తాన్ యుద్ధ వీరుడే కాదు, ,మంచి పాలనా దక్షుడు, పలు భాషల్లో ప్రావిణ్యం కలిగిన మేధావి, కవి.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?