Logili Books

Purohityam - Pourahityam - Purohita

Vaidika Dharma Satyartha Prakasamu

By Dr Chirrapuri Sivaramakrishna Sharma

₹100
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Vaidika Dharma Satyartha Prakasamu
Publisher
Sivananda Supatha Foundation
ISBN
MANIMN0413
Binding
Paperback
Published Date
2019
Number Of Pages
176
Language
Telugu
Availability
In Stock
About this book

   ఈ గ్రంథం ఏ గ్రంథానికీ అనువాదం కాని అనుసరణం కాని కాదు. ఇది ప్రధానంగా శ్రీదయానంద సరస్వతీ స్వామివారు రచించిన సత్యార్థ ప్రకాశంలో 11వ ఉల్లాసంలో గల కొన్ని విషయాలను పరిశీలించింది. 

         శ్రీదయానంద సరస్వతీ స్వామివారు రచించిన ఋగ్వేదాది భాష్య భూమికలో గల 'మూర్తి పూజా నిషేధ విషయః', 'నవగ్రహ మంత్రార్థ విషయః' అనే వ్యాసాలను గూడా దీనిలో పరిశీలించడం జరిగింది. ఋగ్వేదాది భాష్య భూమికలో గల 'భాష్య కరణ సమాధాన విషయః' అనే వ్యాసంలో గల సాయనాచార్య భాష్య ఖండనాన్ని గూడా ఈ గ్రంథంలో పరిశీలించడం జరిగింది. 

                                                                                              - డా. చిఱ్ఱాపూరి శివరామకృష్ణ శర్మ 

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?