Logili Books

History

Vamapaksham Nuthana Prapancham

By Marta Harnecker , Asaalatha

₹150
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Vamapaksham Nuthana Prapancham
Publisher
Prajashakthi Publishing House
ISBN
MANIMN0996
Binding
Paperback
Published Date
2019
Number Of Pages
189
Language
Telugu
Availability
In Stock
About this book

                          క్యూబాలో ఆశ్రయం పొందుతున్న ఆమె వెనిజులాలోచావేజ్   అమలుచేస్తున్న విధానాలను బలపరుస్తున్న వారిలో ప్రథమురాలు. గత యాభై  ఏళ్ళకు పైగా అధ్యాయనం, రచనలు, పోరాటాల ద్వారా విశేష అనుభవం   సంపాదించిన   హర్నెకర్ రాసిన ఈ పుస్తకం ద్వారా గతంలో ఉన్న ఎన్నో అభిప్రాయాలను పూర్వపక్షం చేశారు. ప్రపంచీకరణ చెడు ప్రభావాలను అత్యంత శక్తివంతంగా   తన రచనల   ద్వారా బట్టబయలు చేసిన ప్రముఖ సామాజికవేత్త సమీర్ కూడా ఈ పుస్తకాన్ని కొనియాడారు. 19 వ శతాబ్దం , 20 వ శతాబ్దం ప్రధమ దశలో ఉన్న పెట్టుబడిదారీ విధానం, సామ్రాజ్యవాదానికి, నేటి ప్రపంచీకరణ పరిస్థితులకు ఉన్న భిన్నత్వాన్ని ఆమె ఈ పుస్తకంలో సోదాహరణంగా వివరించారు.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?