Logili Books

Vasthu

Vasthu Prasnalu Samadhanamulu

By Suresh Siddanthi

₹60
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Vasthu Prasnalu Samadhanamulu
Publisher
Gollapudi Veeraswami Son
ISBN
MANIMN0938
Binding
Paperback
Published Date
2019
Number Of Pages
150
Language
Telugu
Availability
In Stock
About this book

                                  అనేక మంది ప్రజలు వాస్తు విషయమై  వివిధ రకాలైన ప్రసంగాలను ప్రశ్నలను అడుగుతుంటారు . ఏ వాస్తు శస్త్రవేత్తకు అయినాను ఎక్కువ ప్రశ్నలకు సమాధానం చెప్పవలెనన్న సమయము సరిపోదు మరియు చెప్పిందే చెప్పాలంటే కాస్త విసుగ్గా వుంటుంది. ప్రశ్నలు అడిగే వారు ఎవరో, ఏమో, ఎక్కడి వారో తెలియదు. కానీ ఫోన్ చేసిన వారందరికీ సమాధానాలు చెప్పాలి. లేకపోతే  ప్రశ్నలు అడిగిన వారు నొచ్చుకుంటారు. మహబూబ్ నగర్ జిల్లా జత్రపోల్  అను దేవాలయాల గ్రామంలో శ్రీ పి. భాస్కర్ రెడ్డి అను వారు సిమెంట్ వ్యాపారం మరియు వ్యవసాయము  చేయుదురు. మీరు వాస్తు శాస్త్రం పై ప్రశ్నలు మరియు సమాధానములు కలిగిన పుస్తకమును ఎందుకు విడుదల చేయరాదని నన్ను ప్రోత్సహించారు. నేను వ్రాసిన ఏ వాస్తు పుస్తకంలో కూడా డైరెక్ట్ గా   ఎవరి పేరు మరియు ఊరు ప్రస్తావించలేదు. దీనికి కారణం కూడా నేను వ్రాసిన పుస్తకాలలో తెలపడము జరిగినది. కానీ శ్రీ భాస్కర్ రెడ్డి గారు తన పేరును నిరభ్యంతరంగా ప్రచురించాడని తెలిపారు.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?