Logili Books

Short Stories

Vasumathi Varnamalika

By Chalasani Vasumathi

₹120
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Vasumathi Varnamalika
Publisher
Chalasani Vasumathi
ISBN
MANIMN1635
Binding
Paerback
Published Date
2020
Number Of Pages
208
Language
Telugu
Availability
In Stock
About this book

తడి వెంట్రుకలు తుడుచుకుని ఆరబెట్టుకుంటూ ప్రకింట్లోకి చూసింది జానకి.

పువ్వులతో ఎదో డిజైన్ వేస్తున్నాడు ఆనంద్. మురిపెంగా అతడినే చూస్తూ నవ్వుకుంటోంది జానకి.

"మహానుభావుడు! తలెత్తి చూడడే " చేతులతో చప్పుడు చేసింది. సైగలు చేసింది.

ఊఉ.. హు.. .. ! ఆమె ప్రయత్నాలన్నీ వృధా!

"తనవైపు చుడడేం! వట్టి బుద్ధావతారం " ముద్దుగా తిట్టుకుంది జానకి.

"ఎదురుగా ఇంద్రధనుస్సులా అందాలు రాశిపోసినట్టుంటే చలనం లేనట్టు నటిస్తాడెం" తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?