Logili Books

General

Vattikota Alwarswamy

By Sangishetty Srinivas

₹50
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Vattikota Alwarswamy
Publisher
Sahitya Akademy
ISBN
MANIMN2097
Binding
Paerback
Published Date
2017
Number Of Pages
128
Language
Telugu
Availability
In Stock
About this book

                            విశ్వవిద్యాలయాలు, సంస్థలు సమూహంగా ఏర్పడి సంవత్సరాలు తరబడి చేయాల్సిన పనుల్ని వ్యక్తిగా ఆళ్వారుస్వామి చేసిండు. ఆంధ్రమహాసభ  నాయకుడిగా, కాంగ్రెసు వాదిగా, కమ్యూనిస్టు కార్యకర్తగా, రైల్వే, రిక్షాకార్మికుల ఉద్యమకారుడిగా, గుమాస్తాల నేతగా , కథా, నవల రచయితగా, పుస్తక ప్రచురణ కర్తగా, గ్రంధాలయోద్యమకారుడిగా తెలుగు నేలకు అయన చేసిన సేవలు చిరస్మరణీయమైనవి. ఎవరో చెప్పిండ్రాని ఎదో భావజాలాన్ని ఆవాహన చేసుకోకుండా స్వయంగా దాని గురించి చదివి తెలుసుకొని నిర్ణయం తీసుకునేందుకు  వీలుగా భిన్న భావజాలాల్ని పాఠకులకు పరిచయం చేసిండు. ప్రజాభ్యుదయం కోసం పనిచేస్తున్న "ఆంధ్రమహాసభకు " తన వంతు తోడ్పాటుగా "దేశోద్ధారక గ్రంథమాల" ను స్థాపించి పుస్తకాలు అచ్చేసి ఊరూరా తిరిగి భావజాల వ్యాప్తికి తన ఉపన్యాసాల ద్వారా, రచనల ద్వారా, పుస్తకాల ద్వారా, రెండు దశాబ్దాలపాటు నిరంతరం కృషి చేసిండు.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?