Logili Books

Short Stories

Vintha Puvu

By Kalluru Raghavendrarao

₹60
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Vintha Puvu
Publisher
Visalandra Publishing House
ISBN
MANIMN2598
Binding
Paerback
Published Date
2021
Number Of Pages
64
Language
Telugu
Availability
In Stock
About this book

స్త్రీలు ముడవనిది, పూజకు పనికిరానిది, చెట్టున పూయనిది, కాయ కాయనిది - ఏ పువ్వో చెప్పగలరా! వింతగా వుంది కదా! ఇందులోని

వింతపూవు కథ చదివితే సరి... • కూష్మాండుడు - కడుపున కాసిన కాయా! తీగకు కాసిన కాయా! అతని జనన కారణం ఏమిటి? ఆసక్తికరమైన కూష్మాండుని కథ చదివితే తెలుస్తుంది మరి... ఉన్న బతుకుకు విసిగి, కొత్త బతుకుకు మురిసిన చేప గతి ఏమైంది? -

తెలుసుకోవాలని ఉందా? ఇంకేం! ఇందులోని కొత్త బతుకు కథ చదివితే సరి• శంభులింగడు తన్నులెందుకు తినాల్సి వచ్చిందో - -

పుల్లయ్య పందెం కాసి ఐదువేలు ఎలా పోగొట్టుకున్నాడో - ఊతకర్ర పది విధాలుగా కాక పదకొండో విధంగా ఎలా ఉపయోగపడుతుందో తెలిపే - కథలు చదవండి - ఆనందించండి. • పసందైన 24 కథలూ 24 రకాలు. పిల్లలకే కాదు పెద్దలకు కూడా

ఆనందాన్ని కలిగిస్తాయి.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?