Logili Books

General

Viragadha

By Mallavarapu Rajeswararao

₹125
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Viragadha
Publisher
Mallavarapu Rajeswararao
ISBN
MANIMN1804
Binding
Paerback
Published Date
2016
Number Of Pages
120
Language
Telugu
Availability
In Stock
About this book

                                    జానపదాల వారసుడు. వెట్టినేలని పెకలించుకుపుట్టిన మల్లవరపు  వంశాబ్ధి సుగుతుడు. వస్తుల బరిబాతలలోంచి ఛందోపద్యంలోకి దూకిన బర్బరీకుడు. వాస్తవికతను నిరాకరింపని సాహిత్యోపగతుడు . "జీవనది" ని, ఈదులాడి, "అనాధ గంగ " ల దుఃఖాన్ని వినిపించిన  వివేచకుడు. కథాగేయాలు కన్న బిడ్డడు. లక్షలాది మస్తకాలను అక్షర దీపాలతో ఉత్తేజితం  చేసిన సాహితి నేలబాలుడు. భక్తయోబును  , ఎస్తేరు రాణిని విస్మరించిన ధీమంతుడు. అవార్డులు , పురస్కారాలతో, పునీతమైన పురిటిబిడ్డడు. కవనాక్షరాల  సైనికుడు, మమతానురాగాలు పెనవేసి నిత్య ప్రేమికుడు. మధుర భూషణుడు, మల్లవరపు రాజేశ్వరుడు. 

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?