Logili Books

Devotional and Religion

Vivekachoodamani

By Bss Rao

₹300
Out of Stock
Out of Stock
Book Details
Title
Vivekachoodamani
Author
Publisher
Yugadi Publishers
ISBN
MANIMN0924
Binding
Paperback
Published Date
2019
Number Of Pages
510
Language
Telugu
Availability
Out of Stock
About this book

                         "వివేకచూడామణి" శ్రీ సంకరభాగవత్పాదులవారు రచించిన ప్రమాణ గ్రంధములన్నింటిలోకి అమూల్యమైన వజ్రచితమకుటము. జగద్దురువులు వారి అసామాన్యదంతావిశ్లేషనాగరిమను  , పాండిత్యప్రతిభావైవిధ్యమును ప్రదర్శించారనుటలో అతిశయోక్తి లేదు. ఎందరో మహానుభావులు ఈ గ్రంధాన్ని దేశ విదేశీయ భాషలలోకి అనువదించారు. నాకున్న సంస్కృతభాషాప్రవేశము స్వల్పము. శంకరులవారి సూత్రభాష్యమునకు నేను సరళమైన భాషలో ఆధునిక తెలుగు పాఠకులకు అర్ధమయే శైలిలో వ్రాయగా, దానిని రామకృష్ణ మఠం, హైదరాబాద్ శాఖవారు 2012 లో ప్రచురించారు. పిదప నేను శంకరాచార్య విరచిత మరో మూడు ప్రకరణ గ్రంధములకు అనుసృజన చేసి తెలుగు బాషా ప్రియులకు అందించగా వాటికీ మంచి జనాదరణ లభించింది.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?