Logili Books

Politics And Social Life

Vyvasaya Chattalaku Vyathirekamgaa Charitrathmaka Raithanga Poratam

By Prajashakthi Book House

₹50
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Vyvasaya Chattalaku Vyathirekamgaa Charitrathmaka Raithanga Poratam
Publisher
Prajashakthi Book House
ISBN
MANIMN1990
Binding
Paerback
Published Date
2020
Number Of Pages
63
Language
Telugu
Availability
In Stock
About this book

                         ఢిల్లీ సరిహద్దుల్లో కర్షకులు సరికొత్త చరిత్రను లిఖిస్తున్నారు. 1990 తరువాత నయా - ఉదారవాద విధానాలను ఈ స్థాయి ప్రతిఘటన ఇన్ని రోజులపాటు రావడం దేశంలో ఇదే తొలిసారి.వినాశకరమైన మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకోవాలనే ప్రధాన డిమాండ్ సాధించాలనే కృతనిశ్చయంతో అన్నదాతలు ఉన్నారు. ఈ చట్టాల పై వ్యతిరేకతకు స్పష్టమైన, సహేతుకమైన కారణాలున్నాయి. వణికించే చలిని దైర్యంగా ఎదుర్కొంటూ , ప్రభుత్వం నుంచి ఎదురవుతున్న వ్యతిరేకతపై ఎదురు దాడిచేస్తూ, శత్రువులా వ్యవహరిస్తున్న ప్రధాన మీడియాను లెక్క చేయకుండా... లక్షలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో చావో బతుకో తేల్చుకునే యుద్దానికి సన్నద్ధమయ్యారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాల్సిందేనని ముక్త కంఠంతో నినదిస్తున్నారు. ఈ పోరాటానికి కారణాలేమిటి? దీన్ని వ్యతిరేకిస్తున్న శక్తుల స్వార్ధమేమిటి?

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?