Logili Books

Yoga

Yoga Nithi Chandrika

By S Sampath Kumar

₹72
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Yoga Nithi Chandrika
Publisher
S.R.Book Links
ISBN
MANIMN0863
Binding
Paperback
Published Date
2017
Language
Telugu
Availability
In Stock
About this book

                                బాల బాలికలు చిన్నా నాటి నుంచి చదువుకే పరిమితమై.... మిగతా సంస్కారాలు.... ఆరోగ్యంపట్ల శ్రద్ద కనపరచడానికి దూరమై పోతున్నారు.... చదివే మరయంత్రాలుగా పరిగణింప బడుతున్న ఈ రోజుల్లో ఆరోగ్యం పట్ల అవగాహనా కల్పించాల్సిన అవసరాన్ని గుర్తించి వేల సంవత్సరాల చరిత్ర గల యోగాలోని అంశాలను నీతిదాయకంగా, విజ్ఞానదాయకంగా, హాస్యస్ఫోరకంగా "యోగ నీతి చంద్రిక పేరుతో  యోగాచార్య సంపత్ కుమార్ శ్రీ వత్స ఓ గ్రంధాన్ని వెలువరించడం అభినందనీయం! ఈ గ్రంథంలోని కథలు, పౌరాణిక గాధలు, నీతి పద్యాలనూ యోగాంశాలకు అనుగుణంగా, అనుబంధంగా కూర్చడం ప్రశంసనీయం.! విజ్ఞానంతో పటు ఆరోగ్యాన్ని ప్రసాదించే ఈ పుస్తకం చిన్నారులే కాదు... పెద్దలు చదవడానికి వీలుగా రూపుదిద్దబడటం విశేషం....

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?