• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

YSR Tho Vundavalli Arunkumar

YSR Tho Vundavalli Arunkumar By Dr D Chandrashekar Reddy

₹ 100

            వైఎస్ఆర్ గా తెలుగు వారి గుండెల్లో సుస్థిరమైన స్థానం ఏర్పరచుకున్న శ్రీ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితులైన వారిలో ఈ గ్రంథ రచయిత ఒకరు. సరళీకరణ విధానాలకు తలుపులు బార్లా తెరిచి ప్రభుత్వాలు వ్యవసాయాన్ని ఓ నష్టదాయకమైన వ్యాసంగంగా పాలకులు భావిస్తున్న తరుణంలో రైతును భారతదేశపు ఎజెండాగా మార్చిన నాయకుడు శ్రీ రాజశేఖర రెడ్డి. అనంతరం మనం ఈ పరిణామాన్ని స్పష్టంగా చూస్తున్నాం. సాంప్రదాయక కాంగ్రెస్ నాయకత్వ చట్రంలోకి కొత్తతరం నాయకుల్ని ప్రవేశ పెట్టినవాడు శ్రీ రాజశేఖర రెడ్డి. అనేక ముఖాలుగా వున్న ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీకి ఒకే ముఖంగా వెళ్లిన మనిషి. ఇది ఓ జాతీయ పార్టీలో ముఖ్యంగా కాంగ్రెస్ వంటి అసాధారణమైన పరిణామం. 

                                                                                                            - డా. డి. చంద్రశేఖర రెడ్డి 

  • Title :YSR Tho Vundavalli Arunkumar
  • Author :Dr D Chandrashekar Reddy
  • Publisher :Emesco Books
  • ISBN :EMESCO1122
  • Binding :Paperback
  • Published Date :2019
  • Number Of Pages :160
  • Language :Telugu
  • Availability :instock