Logili Books

History

Adhunika Bharathadesa Nirmanamlo Dalithulu

By Jangam Chinnaya

₹200
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Adhunika Bharathadesa Nirmanamlo Dalithulu
Publisher
Hyderabad Books Trust
ISBN
MANIMN2092
Binding
Paerback
Published Date
2021
Number Of Pages
224
Language
Telugu
Availability
In Stock
About this book

                           చిన్నయ్య రచన ఆంధ్రప్రదేశ్ , తెలంగాణల్లో దళిత   చైతన్య సాహిత్య చరిత్రకు ఓ ముఖ్యమైన ఆధారం కానుంది. మహాత్మ ఫులే, డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ ల లాగా తెలుగు రాష్ట్రాలు ఇంగ్లీషు విద్యావంతులైన దళిత బహుజన నాయకత్వాన్ని సృష్టించకపోయినా మరాఠి తర్వాత తెలుగులోనే శక్తివంతమైన దళిత సాహిత్య సృజన జరిగింది. కోస్తా ప్రాంతంలో వలసవాదం ప్రవేశ పెట్టిన ఆధునిక విద్యావ్యవస్థ, క్రైస్తవ మిషినరీల  ప్రభావం చైతన్యవంతమైన ఓ చిన్న దళిత నాయకత్వ బృందాన్ని సృష్టించింది తెలంగాణలో సైతం భాగ్యరెడ్డి వర్మ ప్రారంభించిన ఆదిహిందూ ఉద్యమం దళిత సాహిత్యాన్ని సృష్టించింది. ఈ విత్తనాలే తర్వాతి కాలంలో ఈ ప్రాంతంలో అంబేద్కరిజం చుట్టూ శక్తివంతమైన ఉద్యమ వృక్షాన్ని ఎలా నిర్మించాయో ఈ రచన వివరిస్తుంది. విద్యార్థులు, సామజిక ఉద్యమకారులు తప్పక చదవాల్సిన పుస్తకం ఇది.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?