Logili Books

Novels

Agnihothrudu ( Janmalu Maarina Bandham Marada)

By Komanapalli Ganapathi Rao

₹150
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Agnihothrudu ( Janmalu Maarina Bandham Marada)
Publisher
Sahiti Prachuranalu
ISBN
MANIMN7006
Binding
Paparback
Published Date
June, 2026
Number Of Pages
289
Language
Telugu
Availability
In Stock
About this book

అగ్నిహెరాత్రుడు

అలసి నేలరాలుతున్న దేహంనుంచి ఆఖరి వీడ్కోలుకి సిద్ధమవుతున్న ఓ “తుదిశ్వాస” సద్దుచేయకుండానే చెబుతుంది.

ఓ మనిషీ! కలవరపడతావెందుకు నీ బ్రతుకే ఓ కల అని తెలుసుకోక! అసలు నా తప్పేముందని... నువ్వు అమ్మకడుపులో అణువుగా అడుగుపెట్టినపుడే నీతో స్నేహాన్ని మొదలుపెట్టానా? నీ ఊపిరి చివర్న నా ఉనికిని మార్చుకుని ఇంతకాలము నీకు, ఊపిరయ్యానా! నీ ఆనందాన్నిగాని బాధనికాని పరోక్షంగా వుంటూనే నేను పంచుకున్నానా!

మరి నిన్ను కాదని నేను కోరివెళుతున్నట్టు నన్నెందుకు చూస్తావు! ఈ బ్రతుక్కోసం ఎందుకు తపిస్తావు? పిచ్చి నాన్నా అంటూ ఎన్నోసార్లు నీ అహాన్ని ప్రదర్శించుకున్నావు. కాని ఆ 'నేను'కి అర్థం నీ దేహమా... కాదు... నేను... ఓ రూపం లేకుండా నా అస్థిత్వంకోసం నీ దేహాన్ని వాహనంగా వాడుకున్న ప్రాణాన్ని అణువునుండి అనంతంవరకూ ఊ వ్యాపించిన అద్వైత రూపాన్ని... నీ వాళ్ళతో నువ్వు పంచుకున్న మమకారం ఇలా నిన్ను కృంగదీస్తూంది కాని ఎక్కడికెళ్తున్నావని... మీ కలయిక గాలిలోనే ఉండదుగా! కాకపోతే మరో రూపంలో అంతేగా... వస్తాను నేస్తం... గుర్తుంచుకో... కలిసే వుంటాం మనం కలుసుకోకపోయినా-.............................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?