• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Allahuddin Adbhutha Deepam

Allahuddin Adbhutha Deepam By N S Nagi Reddy

₹ 70

              ప్రపంచంలోని అతి పురాతన రాజ్యాలలో అరేబియా రాజ్యానికి ఎంతోపేరు ప్రతిష్ఠలు వున్నాయి. అరేబియా రాజ్యంలోని మహమ్మదీయులు పరమనిష్టాగరిష్టులేకాదు. ఆ రాజ్యంలో మహమ్మదీయ గురువులు ఎంతో మంది వుండేవారు.

            వారిలో మాయాజాలాలు చేయగల మాంత్రికులు చాలామంది వున్నారు. అంతే కాదు. ఆ రాజ్యంలో వింతలకు, విచిత్రాలకు కొదువ వుండదు. ఆ రాజ్యంలోని వివిధ నగరాల్లో ఎప్పటికప్పుడు ఎన్నో విచిత్రాలు జరుగుతుంటాయి. ప్రజలు ఆసక్తికరంగా వీక్షిస్తుంటారు.

               ఆ రాజ్యంలో ఎక్కువ భాగం ఎడారి ప్రాంతం కావడం వలన అక్కడ రక - రకాల వ్యక్తులు చేస్తుంటారు. కొంతమంది వర్తకులు ఒంటెలమీద సరకులను  ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి తీసుకునిపోయి అక్కడ అమ్ముకుంటూ ధనం సంపాదిస్తుంటారు.

  • Title :Allahuddin Adbhutha Deepam
  • Author :N S Nagi Reddy
  • Publisher :Brilliant Books
  • ISBN :MANIMN1251
  • Binding :Paperback
  • Published Date :2019
  • Number Of Pages :112
  • Language :Telugu
  • Availability :instock