₹ 400
అందే నారాయణస్వామికి యుక్తవయసులోనే దృష్టిమాంద్యం కలిగింది. తన ఆత్మ స్థైర్యంతో, 20 వ శతాబ్దపు తొలినాళ్లలో మధ్యతరగతి జీవితాల లోని చీకటి వెలుగులు, వ్యక్తి కళాకారుల వెతలు, స్మృతి, శ్రవణం ద్వారా ఆకళింపు చేసుకుని, వాటిని తన కథల ద్వారా, ఆనాటి సమాజానికి వివిధ వార, పక్ష మాస పత్రికల ద్వారా అందించారు. వ్యత్యాసాలు, స్నేహితుడు, ఉపాసనా బలం కారుణ్యం, చీకటి తెరలు, కథా సంపుటిలు వెలుగు చూశాయి. వీటన్నింటి సంపూర్ణ సమాహారమే అందే నారాయణస్వామి కథలు. ఇవిగాక ఇద్దరు తల్లులు, కష్టసుఖాలు అనే నవలలు దేశీ కవితా మండలి వారి ద్వారా ప్రచురితమయ్యాయి.
- బాబా ప్రసాద్
- Title :Ande Narayanaswami Kathalu
- Author :Ande Babaprasad
- Publisher :Malletega Publications
- ISBN :MANIMN1906
- Binding :Paerback
- Published Date :2021
- Number Of Pages :453
- Language :Telugu
- Availability :instock