₹ 300
సజీవమైన నాటకరంగాన్ని కాపాడుకోవడానికి కళాభారతి శేషభట్టార్ నరసింహాచర్యలు కృషిచేయడం గొప్ప విషయం. ఈ రంగంలో నైపుణ్యాన్ని సాంపాదించడం, దానిని కార్యరూపంలోకి తీసుకురావడం వీరి ప్రత్యేకత . నాటకాలకు ప్రధానమైన దుస్తులను అరుదైన పద్దతిలో తయారుచేసే స్థాయికి ఎదగడం వారి నిరంతర కృషికి ప్రతిఫలం .
పౌరాణికాలలో మునిగి తేలినా హేతువును గుర్తించే నైశిత్యం ఆయన సొంతం. ఎందరికో కిరీటాలు తయారుచేసిన అరమరికలు లేకుండా అందరితో కలిసిపోయే ఆత్మీయత అయన వ్యక్తిత్వం. సాధనే సర్వస్వము గా భావించి ఎనిమిది పదుల వయసు దాటినా నిరంతర కళారాధకుడు శేషభట్టర్ నరసింహాచార్యులు.
- Title :Ardalam
- Author :H Ramesh Babu
- Publisher :Chinni Publications
- ISBN :MANIMN1297
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :278
- Language :Telugu
- Availability :instock