Logili Books

Politics And Social Life

Beretta 606824 (Mahatma Gandhi ni Champina Ayudam)

By Amirisetti Gopal

₹250
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Beretta 606824 (Mahatma Gandhi ni Champina Ayudam)
Publisher
Ink Evolution
ISBN
MANIMN1834
Binding
Paerback
Published Date
2020
Number Of Pages
272
Language
Telugu
Availability
In Stock
About this book

                      ఇరవయ్యో శతాబ్దం చూసిన ఒక ముఖ్యమైన సంఘటన 1948  జనవరి 30  న జరిగింది. ప్రపంచం మొత్తాన్ని కుదిపేసిన ఆ సంఘటనలో ఒక మహాత్ముడు చనిపోయాడు. అయన అనూహ్య  పోరాటపటిమ , సాధారణ జీవనశైలి ప్రపంచవ్యాప్తంగా ఆయనికి ఎంతోమంది అభిమానులని సంపాదించిపెట్టింది . అంతటి వ్యక్తిని కాల్చి చంపిన ఆయుధం యొక్క ప్రయాణమే ఈ పుస్తకం . ఆ చారిత్రాత్మక  ఆయుధంతో కలిసి ప్రయాణం చేసిన నేటితరం యోధుడైన  జై అనే వ్యక్తి ఇందులో కథానాయకుడు. కాలచక్రంలో ప్రయాణించగలిగే అదృష్టాన్ని అతడు  ఒక అద్భుతకార్యానికి వాడాలని కలగన్నాడు . ఇది జై కలల ప్రపంచం . పద్నాలుగు సంవత్సరాల  వ్యవధిలో ఆ తుపాకీ ఎన్నో చేతులు మారి ఇటాలి, స్పెయిన్, అల్బేనియా , గ్రీస్ మరియు ఇంకేన్నోదేశాలు దాటి చివరికి భారతదేశంలో అడుగుపెట్టింది. 

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?