Logili Books

Short Stories

Chayadevi Chetthakathalu

By Pravallika Sastry

₹100
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Chayadevi Chetthakathalu
Publisher
Godavari Prachuranalu
ISBN
MANIMN1069
Binding
Paperback
Published Date
2019
Number Of Pages
110
Language
Telugu
Availability
In Stock
About this book

                       ఛాయాదేవి అంటే సగటు మనిషికి ప్రతిరూపం. ఆవిడ మీ పక్కింటి పిన్నిగారు అయ్యండచ్చు. మీ ఎదురింటి పెద్దమ్మ అయ్యిండచ్చు. మీ ఇంట్లో, అత్తగారో, ఆమ్మో అయ్యిండచ్చు. లేదా బీరకాయ పీచు బామ్మా అయ్యిండచ్చు. కంగారు పడకండి.... కోపం, బాధ, ఆలోచనా , అంతర్మధనం , ఆచారం, ఇలా ఎన్నో హారాలను మేడలో వేసుకుని మన ఇంట్లో మన వీధిలో మన మధ్య తిరిగే ఒక సగటు ఆడమానిషి ఛాయాదేవి.

                   ఒక చాదస్తపు బామ్మకి చాతుర్యం తోడైతే... ప్రపంచం అంత చి, చెత్త గోల అని పక్కన పారేసే విషయాలన్నింటిని తన బుర్రలో బంధించి అవకాశం ఉన్నప్పుడల్లా మన మీదకి ప్రశ్నల బాణాలు వదిలేసి. తాను హాయిగా లోపలికి వెళ్ళి పోయి మంచం ఎక్కి నిద్రపోతుంది.

                        ఆ ప్రశ్నల బాణాలకు బదులు వెతికే సత్తా ఉంటె ఒకసారి ఛాయాదేవి వాళ్ళ పుస్తకింటికి వెళ్లి తొంగి చూసి రండి.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?