₹ 275
కార్తీకపు చలిగాలులు వీస్తున్నాయి. ఆకాశంలోని మబ్బులు రంగులు క్షణ క్షణానికి కదిలికల్లో మారిపోతున్నాయి. దిశాంతరంలో తెలిమబ్బులు సంపెంగల్లా బియ్యం మల్లెల్లాగున్నాయి. ఊదా మబ్బులు డిసెంబరు పూలలాగున్నాయి. ఎరుపు డాలు పసుపు డాలు మబ్బులు కుంకుమ చెందు మల్లెల్లాగా, కనకాంబరాల్లాగా, పచ్చ చెండు మల్లెల్లాగా ఉన్నాయి. ఆకాశం కింద రకరకాల మొక్కలు గాలికి కదిలి ఊగుతున్నాయి. ఆ కదలికలో పూల విడివిడి రంగులు కలుస్తున్న కదంబవర్ణం ఉంది.
- మహమ్మద్ ఖాదీర్ బాబు
- Title :Hindu Muslim Matri Kathanikalu
- Author :Muhammad Kadheer Babu
- Publisher :Kavali Publications
- ISBN :MANIMN1539
- Binding :Paperback
- Published Date :2020
- Number Of Pages :270
- Language :Telugu
- Availability :outofstock