• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Current katha

Current katha By Dr Maheedhara Nalinimohan

₹ 200

"ఎలక్ట్రిసిటీ అంటే ఏమిటి?"

"ఏముంది? విద్యుత్ అని అర్ధం"

"బాగుంది , పిల్లి అంటే మార్జాలం అన్నట్లుంది!"

"మరి ఎల్లా చెప్పమంటావు? అది తీగలగుండా అదృశ్యంగా ప్రవహిస్తుంది. దీపాలు వెలిగిస్తుంది. పంఖాలు తిప్పుతుంది. నీళ్ళను మరిగిస్తుంది. మంచుగడ్డ తయారు చేస్తుంది. యంత్రాలను నడిపిస్తుంది. రేడియోలో పాటలు వినిపిస్తుంది. టి.వి.లో సినిమాలు చూపిస్తుంది. షాకు కొడుతుంది . ప్రాణం తీస్తుంది ఇంకా సవాలక్ష పనులు చేస్తుంది." "నిజమే . ఇవి అన్ని ఎలక్ట్రిసిటీ చేయగల పనులు మాత్రమే. అంతేకానీ, ఎలక్ట్రిసిటీ అంటే ఏమిటన్న ప్రశ్నకి ఇవేమి జవాబులు కావు. ఎలక్ట్రిసిటీ యొక్క స్వరూప స్వభావాలు ఏమిటి అని మన ప్రశ్నకి అర్ధం,.

  • Title :Current katha
  • Author :Dr Maheedhara Nalinimohan
  • Publisher :Vishalandra Publishing House
  • ISBN :MANIMN2029
  • Binding :Paerback
  • Published Date :2020
  • Number Of Pages :223
  • Language :Telugu
  • Availability :instock