• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Dabbulevarikee Voorikeraavu- 1 & 2

Dabbulevarikee Voorikeraavu- 1 & 2 By Suryadevara ram Mohan Rao

₹ 180

    అది ఖరీదైన ఒక ఫైవ్ స్టార్ హోటల్ రెస్టారెంట్.

                సువిశాలమైన ప్రాంగణంలో వుంది.

           ఆర్డినరీ పర్సన్స్ అందులో అడుపెట్టలేరు. అలాంటి రెస్టారెంట్ లో ఒక జంట లంచ్ తీసుకుంటున్నారు. కబుర్లు చెప్పుకుంటూ తాపీగా భోంచేస్తున్నారు. అప్పుడు సమయం రెస్టారెంట్ వాల్ క్లాక్ రెండు ముఫై నిమిషములు చూపిస్తోంది.

                 అతడి వయసు ముపై అయిదులోపే.

                ఆరడుగుల హైటు, కండలు తిరిగిన దండలు, పసిమి ఛాయ, మనిషి స్ఫురద్రూపి అని చెప్పలేం కానీ అతడి ముఖవర్చస్సు చూస్తే ఎవరైనా అతడో పెద్ద బిజినెస్ టైకూన్ అని ఇట్టే చెప్పేస్తారు. అతని ఠీవి , దర్పం అలాంటివి.

             అతని ఎదురుగా కూర్చున్న యువతికి పాతికేళ్ళు మించవు. తాకితే కందిపోయేంత సుకుమారంగా పసుపు వన్నె మేనిఛాయ. తీర్చిదిద్దినట్టున్న అవయవ సంపద. ఆడవాళ్ళకే అసూయ పుట్టించేంత లావణ్యం. ఖచ్చితంగా చెప్పాలంటే అందానికి గీటురాయి. మహా... మహా సౌందర్యవతి.

              "బ్లడీ రెయిన్. ఇవాళకి వదిలేట్టు లేదు." లంచ్ చేస్తూనే అతను విసుక్కున్నాడు." తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.

  • Title :Dabbulevarikee Voorikeraavu- 1 & 2
  • Author :Suryadevara ram Mohan Rao
  • Publisher :Satyavani Publications
  • ISBN :MANIMN1568
  • Binding :Paperback
  • Published Date :2020
  • Number Of Pages :190
  • Language :Telugu
  • Availability :instock