Logili Books

Novels

Seruvukatta Kaada Suddulu

By Adavala Seshagiri Rayudu

₹200
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Seruvukatta Kaada Suddulu
Publisher
Ennela Pitta
ISBN
MANIMN7074
Binding
Paparback
Published Date
March, 2026
Number Of Pages
149
Language
Telugu
Availability
In Stock
About this book

పడబాట్లు

స్యానాతూర్లు మీతో సెప్పిండాను కదప్పో నేను పుట్టిండేది అనంతపురము పాతూరు సెరువు కట్ట కాడున్న కాయగూరల గేరిలోనని

మా సెరువుని ఇప్పుటికి ఆరొందలేండ్ల కిందట పండమేరు వొంక ఆదరువుగా చిక్కన్న ఒడయరు అనే పెద్దాయప్ప కట్టించిండాడు. అప్పట్లో సెరువు కట్టే పన్ల కొచ్చిన జనాలు కొంతమంది ఈశాన్నెం మరువ కాడ, ఇంకొంతమంది వాయువ్యంలో వుండే మరవకాడ కాపురాలు సేసుకుంటా నిలబడిపొయించారు. ఆ తావులకి అంపీ ఇజయనగరు బువు బుక్కరాయలు, ఆయప్ప పెండ్లాం అనంతమ్మల మింద గోరవంతో దానికి బుక్కరాయసముద్రం, ఇంగోదానికి అనంతసాగరం అని పేర్లు పెట్టిండాడు. అదే ఇప్పుడు అనంతపురం అయ్యిండాదప్పో.

నా సిన్నప్పుడు మా గేరిలోనే కాదు, సుట్టుపాతల సెరువు కట్ట కిందున్న దచ్చినానికి మాలా మాదిగి గేరి నుండి, ఉత్తరానికి అంబారు గేరిదంకా వుండే పెద్ద పెద్ద మొగోల్లనింకా, ఏరిగితే కడుక్కునేకొచ్చే పిల్లకాయిలంతా పద్ధపద్దన్నే లేస్తాన్నట్టే, సెంబులో నీళ్ళెత్తుకొని కాళ్ళు మడిసే దానికి మా సెరువులోకి పారి........................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?