Logili Books

General

Dhruvatara Kannamba

By H Ramesh Babu

₹150
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Dhruvatara Kannamba
Author
Publisher
Chinni Publications
ISBN
MANIMN2055
Binding
Paerback
Published Date
2008
Number Of Pages
104
Language
Telugu
Availability
In Stock
About this book

                       కన్నాంబ తెలుగునాట  పుట్టి, రంగస్థలం పై నుండి వెండితెర మీద కాలుమోపి మూడుతరాల ప్రేక్షకులను అలరించిన ప్రజ్ఞావంతురాలైన నటి. తెలుగు, తమిళ, హిందీలో కలిపి శతాధిక చిత్రాలలో నటించి, సుమారు ముపై చిత్రాలు నిర్మించిన కన్నాంబ తన తరంలో నాయికలుగా వెలుగొందిన తారలందరిలో కన్నా ప్రత్యేకస్థానాన్ని పొందారు. తొలి, మలి తరం తారలైన ఎన్టీరామారావు, అక్కినేని, ఎస్.వి.రంగారావు ఈలపాట రఘురామయ్య, ఎస్.వరలక్ష్మి అంజలి, జమున తదితరులు, కన్నాంబ కంపెనీ తీసిన చిత్రాల్లో నటించి నటనలో ఓ మెట్టు పైకొచ్చినవారే. నటిగా, నిర్మాతగా తెలుగు సినిమా తొలినాటి వికాసపరిణామాలకు కారకురాలిగా కన్నాంబ చరిత్ర కెక్కారనడం అతిశయం కాదు. అందుకే తెలుగు చలన చిత్ర చరిత్రలోని స్వర్ణయుగంలో వెలసిన ధ్రువతార కన్నాంబ.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?