Logili Books

Sociology

Drugs Gupitloki Yuvatha

By Dr Syam V

₹120
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Drugs Gupitloki Yuvatha
Author
Publisher
Nava Malleteega, Vja
ISBN
MANIMN7044
Binding
Paparback
Published Date
Feb, 2026
Number Of Pages
111
Language
Telugu
Availability
In Stock
About this book

ఎక్కడ మొదలవుతుంది...?

మానవ శరీరానికి ఎక్కువ హాని కలిగించే పదార్థాలను “మాదక తర ద్రవ్యాలు" అని అంటారు. ప్రపంచ వ్యాప్తంగా వీటిని "డ్రగ్స్" అని పిలుస్తుంటారు. . వీటివాడకం ఎంతో ప్రమాదమేగాక, అవి వ్యసనంగా మారి వ్యక్తిని నిర్వీర్యం ం చేస్తుంది. నేటి యువతను, బాలలను దారి మళ్ళించి చెడు మార్గాల్లో నడిపిస్తున్న టు దురలవాట్లలో మాదకద్రవ్యాల వినియోగం అత్యంత ప్రమాదకరమైనది.

ధూమపానం, మద్యపానం... వంటి వ్యసనాలకన్నా తీవ్ర ప్రభావాల్ని శరీరంపై "0. మనసుపై చూపించి, వారిని తమకు బానిసలుగా చేసుకొని వారి జీవితాలను లు నాశనం చేస్తున్నాయి. ఇలా మాదకద్రవ్యాలకు అలవాటు పడుతున్న వారి సంఖ్య లు రోజు రోజుకూ పెరుగుతూ, ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరము 5.6 శాతం ద్మ అనగా 185 మిలియన్ల మంది, వీటిని వినియోగిస్తున్నట్లు అనేక అంచనాలు వివరిస్తున్నాయి. మాదక ద్రవ్యాలలో అనేక రకాలున్నాయి. అవి నల్లమందు, న హెరాయిన్, గంజాయి, చరస్, మార్ఫిన్, మారిజువానా, కొకైన్, ఎన్ఎస్ వంటివి ముఖ్యమైనవి. ఇవి బ్లాక్ మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. ఇవి వివిధ ప్రాంతాలలో కోడే పేర్లతో చలామణీ అవుతూ, యువతను, బాలలను ఆకర్షిస్తున్నాయి. వీటిని అక్రమ వ్యాపారులు దొంగ రవాణా చేస్తూ కోట్లాది రూపాయలు గడిస్తుంటే, యువత బాలలు వాటిని వినియోగిస్తూ చెడిపోయి, తమ ఆరోగ్యాలు పాడుచేసుకుంటూ, సామాజిక వ్యతిరేక శక్తులుగా తయారవుతూ, కని, పెంచిన తల్లిదండ్రులను క్షోభ పెడుతున్నారు. వీటికి అలవాటు పడిన విద్యార్థులు, యువకులు చదువులు మానేసి... సర్వస్వం కోల్పోయి నిర్భాగ్యు లౌతున్నారు. ఒకసారి వీటికి అలవాటు పడితే, వీటి కోసం ఎంతటి అకృత్యాలు,.......................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?