₹ 180
తిథి, వార, నక్షత్రము, యోగ, కరణములు అను అయిదు అంగములతో కూడినది పంచాంగము అని వ్యవహరించబడుచున్నది. అంతే కాక రవ్యాది నవగ్రహముల సంచారము, గ్రహముల యొక్క అస్తంగత్య, శీఘ్ర గమన, సమానగతి, మందగతి, వక్రగతి, అతి వక్రగతి, కుటిలగతి, అత్యంత శీఘ్ర గతి మొదలగు అష్టవిధగతులు, గ్రహణములు, చాంద్ర మాన, సౌరమాన, సావనమాన, నాక్షత్రమాన, బృహస్పత్యమాన మొదలగు కాల స్వరూపములను, యుగము, సంవత్సరము, ఆయనము, ఋతువు, మాసము, పక్షము, అహోరాత్రము, యామ, ముహూర్త, విఘటి, ప్రాణ, తృటి వంటి కాల ప్రమాణములు, అధిక క్షయ మాస నిర్ణయం మొదలగు విషయములను జ్యోతిష శాస్త్రమున మొదటి స్కంధమైన సిద్ధాంత భాగము ద్వారా గ్రహించవచ్చును.
- చిత్రాల గురుమూర్తి గుప్త సిద్ధాంతి
- Title :Druksiddantha Panchanga Ganitham
- Author :Dr Chitrala Gurumurthy Gupta Siddanthi
- Publisher :Mohan Publications
- ISBN :GOLLAPU381
- Binding :Paperback
- Published Date :2018
- Number Of Pages :205
- Language :Telugu
- Availability :instock