• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Enkipatalu

Enkipatalu By Nanduri Venkata Subbarao

₹ 120

ఎంకి పాటలు రెండు మూడు విధాల ప్రజల అగ్రహాల్ని అమితంగా భగ్గుమనిపించాయి. ఆ భాషనితెచ్చి సభ్యతని, మర్యాదనీ ఇప్పించాలని చూశాడు కవి. ముందు ఆ 'ఎంకి' పదం నోళ్ళల్లోకి తీసుకోవడానికి భంగపడ్డారు పుణ్యులు. పైగా శృంగారం. ఈ తెలుగు విద్యత్ ప్రపంచం అసహ్యించుకొని, దరిచేరనీని శృంగారం. రహస్యం ఇష్టం. బూతు ఇష్టం. కుళ్ళుని జుర్రుతారు కానీ శుభ్రమైన, బహిరంగమైన శృంగారం. అందులో ఆ నాయికానాయకలు ఆనాగరికుల. పెళ్లి అయినట్టు కనపడదు.

                                                                                                - నండూరి వెంకట సుబ్బారావు

  • Title :Enkipatalu
  • Author :Nanduri Venkata Subbarao
  • Publisher :Priyadarsini Publications
  • ISBN :MANIMN1314
  • Binding :Paperback
  • Published Date :2020
  • Number Of Pages :143
  • Language :Telugu
  • Availability :instock