Logili Books

Poetry

Etu Vaipuku Payanam. . ?

By T V Sivarama Krishna

₹99
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Etu Vaipuku Payanam. . ?
Publisher
T V Sivarama Krishna
ISBN
MANIMN2440
Binding
Paerback
Published Date
2021
Number Of Pages
81
Language
Telugu
Availability
In Stock
About this book

జీవమా, నిర్జీవమా శాశ్వతానికి రెండవదే చిరునామా సమస్యల్లా జీవానికి ఆలోచనలు తోడవ్వడమే. ఆలోచనలు, అలలు ఆగని నిరర్ధక సంచలనాలు వాస్తవాలు, వ్యాధులు, కల్పితాలమాటున అర్ధంలేని ఆశలను మోస్తూ గత స్మృతులను చూస్తూ ఏవో నమ్మకాల, భావాల, అభిప్రాయాల అభయారణ్యాలలో దృఢచిత్తం అంతర్దృష్టి లేని మనస్సు దారి తప్పి... ఎండుటాకులా ఎటుపోతోందో తెలియదు.

ఏ దారి అంతరాతృప్తులకు ఆలంబనగా నిలుస్తుంది?

ఏ ద్యోతకం అందుకు సాయపడుతుంది?

నిద్రను నిర్దయగా నెట్టేసిన రాత్రులు వెలువరించిన నిజాలేమిటి? పుట్టుకతో ప్రయాణం మొదలు పెట్టిన జీవితం ఎటు నుంచి ఎటు పోతుంది?

ప్రశ్నలతో తనను తాను పొడుచుకున్న మెదడు ఎం చెబుతోంది?

ఎన్నో వేదనలతో విసిగిపోయిన హృదయం చివరకు ఎం కోరుకుంటోంది? ఏమార్గం పట్టమంటోంది... ఎటువైపుకు పయనమంటోంది...?

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?