Logili Books

Novels

Gana Gandharvudu Cinema Kosam Chitti Navala

By Jagadeesh B S

₹100
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Gana Gandharvudu Cinema Kosam Chitti Navala
Author
Publisher
Jagadeesh B S
ISBN
MANIMN2418
Binding
Paerback
Published Date
2021
Number Of Pages
94
Language
Telugu
Availability
In Stock
About this book

                    మహా గాయకుని ముక్కోణపు ప్రేమ కథ. అతను పాటల యాత్రికుడు . మాటల మాంత్రికుడు . స్వరాల తాంత్రికుడు. సంగీతంలో సకల జనుల హృదయాలను  కొల్లగొట్టిన అసమాన ప్రతిభావంతుడు. ఒక అమ్మాయి అతని పాటకు పడిపోయింది . మరో అమ్మాయి అతడి వ్యక్తిత్వానికి దాసోహం అయింది. ఓ అమ్మాయి తన ప్రేమను  మనసులోనే దాచుకుంది. మరో అమ్మాయి మనసు విప్పి చెప్పేసింది. ఈ ముక్కోణపు ప్రేమకథలో అతడు ఎవరికీ దగ్గరయ్యాడు? ఎవరికీ దూరమయ్యాడు? ఇద్దరికీ న్యాయం చేయలేక ఏకాంతంగా  మిగిలిపోయాడా? ఇద్దరినీ కట్టుకొని ఇబ్బందులు పాలయ్యాడా? ఆసాంతం చదవండి. ఏమైందో అర్థమువుతుంది.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?